Millat al-Islam

Chapter 109 · 6 verses · Abdul Raheem Mohammad Moulana

Surah Al-Kafirun in Telugu

Arabic with tafsir Listen to Surah Al-Kafirun (773 reciters)

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

قُلۡ يَٰٓأَيُّهَا ٱلۡكَٰفِرُونَ ١ఇలా అను: "ఓ సత్యతిరస్కారులారా لَآ أَعۡبُدُ مَا تَعۡبُدُونَ ٢మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించను وَلَآ أَنتُمۡ عَٰبِدُونَ مَآ أَعۡبُدُ ٣మరియు నేను ఆరాధిస్తున్న ఆయనను (అల్లాహ్ ను) మీరు ఆరాధించేవారు కారు وَلَآ أَنَا۠ عَابِدٌ مَّا عَبَدتُّمۡ ٤మరియు మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించేవాణ్ణి కాను وَلَآ أَنتُمۡ عَٰبِدُونَ مَآ أَعۡبُدُ ٥మరియు నేను ఆరాధిస్తున్న ఆయనను మీరు ఆరాధించేవారు కారు لَكُمۡ دِينُكُمۡ وَلِيَ دِينِ ٦మీ ధర్మం మీకూ మరియు నా ధర్మం నాకు

Translation: Abdul Raheem Mohammad Moulana.