Millat al-Islam

Chapter 107 · 7 verses · Abdul Raheem Mohammad Moulana

Surah Al-Ma'un in Telugu

Arabic with tafsir Listen to Surah Al-Ma'un (826 reciters)

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

أَرَءَيۡتَ ٱلَّذِي يُكَذِّبُ بِٱلدِّينِ ١తీర్పుదినాన్ని తిరస్కరించే వ్యక్తిని నీవు చూశావా فَذَٰلِكَ ٱلَّذِي يَدُعُّ ٱلۡيَتِيمَ ٢అతడే అనాథులను కసరి కొట్టేవాడు وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ ٱلۡمِسۡكِينِ ٣మరియు పేదవాళ్ళకు అన్నం పెట్టమని ప్రోత్సహించనివాడు فَوَيۡلٌ لِّلۡمُصَلِّينَ ٤కావున నమాజ్ చేసే, (ఇటువంటి) వారికి వినాశం తప్పదు ٱلَّذِينَ هُمۡ عَن صَلَاتِهِمۡ سَاهُونَ ٥ఎవరైతే తమ నమాజ్ ల పట్ల అశ్రద్ధ వహిస్తారో ٱلَّذِينَ هُمۡ يُرَآءُونَ ٦ఎవరైతే ప్రదర్శనాబుద్ధితో వ్యవహరిస్తారో (నమాజ్ సలుపుతారో) وَيَمۡنَعُونَ ٱلۡمَاعُونَ ٧మరియు (ప్రజలకు) సామాన్య ఉపకారం (సహాయం) కూడా నిరాకరిస్తారో

Translation: Abdul Raheem Mohammad Moulana.