ملة الإسلام

السورة 108 · 3 آية · Abdul Raheem Mohammad Moulana

سورة الكوثر باللغة التيلوغوية

السورة بالعربية مع التفسير استمع إلى سورة الكوثر (823 قارئاً)
مكيةسورة الكوثر٣ آية

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

إِنَّآ أَعۡطَيۡنَٰكَ ٱلۡكَوۡثَرَ ١(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, మేము నీకు కౌసర్ ప్రసాదించాము فَصَلِّ لِرَبِّكَ وَٱنۡحَرۡ ٢కనుక నీవు నీ ప్రభువు కొరకే నమాజ్ చెయ్యి మరియు బలి (ఖుర్బానీ) కూడా (ఆయన కొరకే) ఇవ్వు إِنَّ شَانِئَكَ هُوَ ٱلۡأَبۡتَرُ ٣నిశ్చయంగా నీ శత్రువు, వాడే! వేరు తెగిన వాడిగా (వారసుడూ, పేరూ లేకుండా) అయిపోతాడు

الترجمة: Abdul Raheem Mohammad Moulana.