ملة الإسلام

السورة 111 · 5 آية · Abdul Raheem Mohammad Moulana

سورة المسد باللغة التيلوغوية

السورة بالعربية مع التفسير استمع إلى سورة المسد (1,267 قارئاً)
مكيةسورة المسد٥ آية

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

تَبَّتۡ يَدَآ أَبِي لَهَبٍ وَتَبَّ ١అబూ లహబ్ రెండు చేతులూ నశించుగాక మరియు అతడు కూడా నశించి పోవు గాక مَآ أَغۡنَىٰ عَنۡهُ مَالُهُۥ وَمَا كَسَبَ ٢అతడి ధనం మరియు అతడి సంపాదన (సంతానం) అతడికి ఏ మాత్రం పనికి రావు سَيَصۡلَىٰ نَارًا ذَاتَ لَهَبٍ ٣అతడు ప్రజ్వలించే నరకాగ్నిలో కాల్చబడతాడు وَٱمۡرَأَتُهُۥ حَمَّالَةَ ٱلۡحَطَبِ ٤మరియు అతడి భార్య కూడా! కట్టెలు మోసే (చాడీలు చెప్పి కలహాలు రేకెత్తించే) స్త్రీ فِي جِيدِهَا حَبۡلٌ مِّن مَّسَدِۭ ٥ఆమె మెడలో బాగా పేనిని ఖర్జూరపునార త్రాడు (మసద్) ఉంటుంది

الترجمة: Abdul Raheem Mohammad Moulana.