ملة الإسلام

السورة 97 · 5 آية · Abdul Raheem Mohammad Moulana

سورة القدر باللغة التيلوغوية

السورة بالعربية مع التفسير استمع إلى سورة القدر (1,314 قارئاً)
مكيةسورة القدر٥ آية

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

إِنَّآ أَنزَلۡنَٰهُ فِي لَيۡلَةِ ٱلۡقَدۡرِ ١నిశ్చయంగా, మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) ఘనతగల ఆ రాత్రి (అల్ ఖదర్)లో అవతరింపజేశాము وَمَآ أَدۡرَىٰكَ مَا لَيۡلَةُ ٱلۡقَدۡرِ ٢మరియు ఆ ఘనత గల రాత్రి అంటే ఏమిటో నీకేం తెలుసు لَيۡلَةُ ٱلۡقَدۡرِ خَيۡرٌ مِّنۡ أَلۡفِ شَهۡرٍ ٣ఆ ఘనత గల రాత్రి వేయి నెలల కంటే శ్రేష్ఠమైనది تَنَزَّلُ ٱلۡمَلَٰٓئِكَةُ وَٱلرُّوحُ فِيهَا بِإِذۡنِ رَبِّهِم مِّن كُلِّ أَمۡرٍ ٤ఆ రాత్రిలో దేవదూతలు మరియు ఆత్మ (జిబ్రీల్), తమ ప్రభువు అనుమతితో, ప్రతి వ్యవహారానికి సంబంధించిన) ఆజ్ఞలు తీసుకుని దిగి వస్తారు سَلَٰمٌ هِيَ حَتَّىٰ مَطۡلَعِ ٱلۡفَجۡرِ ٥ఆ రాత్రిలో తెల్లవారే వరకు శాంతి వర్ధిల్లుతుంది

الترجمة: Abdul Raheem Mohammad Moulana.