ملة الإسلام

السورة 81 · 29 آية · Abdul Raheem Mohammad Moulana

سورة التكوير باللغة التيلوغوية

السورة بالعربية مع التفسير استمع إلى سورة التكوير (1,316 قارئاً)
مكيةسورة التكوير٢٩ آية

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

إِذَا ٱلشَّمۡسُ كُوِّرَتۡ ١సూర్యుడు (అంధకారంలో) చుట్టి పోయబడి కాంతిహీనుడైనప్పుడు وَإِذَا ٱلنُّجُومُ ٱنكَدَرَتۡ ٢మరియు నక్షత్రాలు (కాంతిని కోల్పోయి) రాలిపోవునప్పుడు وَإِذَا ٱلۡجِبَالُ سُيِّرَتۡ ٣మరియు పర్వతాలు కదిలించబడినప్పుడు وَإِذَا ٱلۡعِشَارُ عُطِّلَتۡ ٤మరియు నిండు సూడి ఒంటెలు, నిరపేక్షంగా వదిలివేయబడినప్పుడు وَإِذَا ٱلۡوُحُوشُ حُشِرَتۡ ٥మరియు క్రూరమృగాలన్నీ ఒకచేట సమకూర్చబడినప్పుడు وَإِذَا ٱلۡبِحَارُ سُجِّرَتۡ ٦మరియు సముద్రాలు ఉప్పొంగిపోయి నప్పుడు وَإِذَا ٱلنُّفُوسُ زُوِّجَتۡ ٧మరియు ఆత్మలు (శరీరాలతో) తిరిగి కలుపబడి నప్పుడు وَإِذَا ٱلۡمَوۡءُۥدَةُ سُئِلَتۡ ٨మరియు సజీవంగా పాతి పెట్టబడిన బాలిక ప్రశ్నించబడినప్పుడు بِأَيِّ ذَنۢبٍ قُتِلَتۡ ٩ఏ అపరాధానికి తాను హత్య చేయబడిందని وَإِذَا ٱلصُّحُفُ نُشِرَتۡ ١٠మరియు కర్మపత్రాలు తెరువబడినప్పుడు وَإِذَا ٱلسَّمَآءُ كُشِطَتۡ ١١మరియు ఆకాశం ఒలిచి వేయబడినప్పుడు وَإِذَا ٱلۡجَحِيمُ سُعِّرَتۡ ١٢మరియు నరకాగ్ని మండించబడినప్పుడు وَإِذَا ٱلۡجَنَّةُ أُزۡلِفَتۡ ١٣మరియు స్వర్గం దగ్గరకు తీసుకురాబడినప్పుడు عَلِمَتۡ نَفۡسٌ مَّآ أَحۡضَرَتۡ ١٤ప్రతి ఆత్మ తాను చేసి తెచ్చిన కర్మలను తెలుసుకుంటుంది فَلَآ أُقۡسِمُ بِٱلۡخُنَّسِ ١٥అలా కాదు! నేను తొలగిపోయే నక్షత్రాల సాక్షిగా చెబుతున్నాను ٱلۡجَوَارِ ٱلۡكُنَّسِ ١٦(ఏవైతే) వేగంగా తిరుగుతూ కనుమరుగవుతున్నాయో وَٱلَّيۡلِ إِذَا عَسۡعَسَ ١٧మరియు గడచి పోయే రాత్రి సాక్షిగా وَٱلصُّبۡحِ إِذَا تَنَفَّسَ ١٨మరియు ప్రకాశించే ఉదయం సాక్షిగా إِنَّهُۥ لَقَوۡلُ رَسُولٍ كَرِيمٍ ١٩నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) గౌరవనీయుడైన సందేశహరుడు తెచ్చిన వాక్కు ذِي قُوَّةٍ عِندَ ذِي ٱلۡعَرۡشِ مَكِينٍ ٢٠అతను (జిబ్రీల్) మహా బలశాలి, సింహాసన (అర్ష్) అధిపతి సన్నిధిలో ఉన్నత స్థానం గలవాడు مُّطَاعٍ ثَمَّ أَمِينٍ ٢١అతని ఆజ్ఞలు పాటింపబడతాయి మరియు (అతను) విశ్వసనీయుడు وَمَا صَاحِبُكُم بِمَجۡنُونٍ ٢٢మరియు (ఓ ప్రజలారా!) మీ సహచరుడు పిచ్చివాడు కాడు وَلَقَدۡ رَءَاهُ بِٱلۡأُفُقِ ٱلۡمُبِينِ ٢٣మరియు వాస్తవంగా, అతను ఆ సందేశహరుణ్ణి (జిబ్రీల్ ను) ప్రకాశవంతమైన దిఙ్మండలంలో చూశాడు وَمَا هُوَ عَلَى ٱلۡغَيۡبِ بِضَنِينٍ ٢٤మరియు అతను (ముహమ్మద్) అగోచర జ్ఞానాన్ని ప్రజల నుండి దాచేవాడు కాడు وَمَا هُوَ بِقَوۡلِ شَيۡطَٰنٍ رَّجِيمٍ ٢٥మరియు ఇది (ఈ ఖుర్ఆన్) శపించ (బహిష్కరించ) బడిన షైతాన్ వాక్కు కాదు فَأَيۡنَ تَذۡهَبُونَ ٢٦మరి మీరు ఎటు పోతున్నారు إِنۡ هُوَ إِلَّا ذِكۡرٌ لِّلۡعَٰلَمِينَ ٢٧ఇది (ఈ ఖుర్ఆన్) సర్వలోకాలకు ఒక హితోపదేశం لِمَن شَآءَ مِنكُمۡ أَن يَسۡتَقِيمَ ٢٨మీలో, ఋజుమార్గంలో నడవ దలచుకున్న ప్రతివాని కొరకు وَمَا تَشَآءُونَ إِلَّآ أَن يَشَآءَ ٱللَّهُ رَبُّ ٱلۡعَٰلَمِينَ ٢٩మరియు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ తలచనంత వరకు, మీరు తలచినంత మాత్రాన ఏమీ కాదు

الترجمة: Abdul Raheem Mohammad Moulana.