Millat al-Islam

Chapter 100 · 11 verses · Abdul Raheem Mohammad Moulana

Surah Al-Adiyat in Telugu

Arabic with tafsir Listen to Surah Al-Adiyat (1269 reciters)

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

وَٱلۡعَٰدِيَٰتِ ضَبۡحًا ١వగర్చుతూ పరిగెత్తే గుర్రాల సాక్షిగా فَٱلۡمُورِيَٰتِ قَدۡحًا ٢తమ ఖురాల తట్టులతో అగ్నికణాలు లేపేవాటి فَٱلۡمُغِيرَٰتِ صُبۡحًا ٣తెల్లవారుఝామున దాడి చేసేవాటి فَأَثَرۡنَ بِهِۦ نَقۡعًا ٤(మేఘాల వంటి) దుమ్ము లేపుతూ فَوَسَطۡنَ بِهِۦ جَمۡعًا ٥(శత్రువుల) సమూహంలో దూరిపోయే వాటి إِنَّ ٱلۡإِنسَٰنَ لِرَبِّهِۦ لَكَنُودٌ ٦నిశ్చయంగా, మానవుడు తన ప్రభువు పట్ల ఎంతో కృతఘ్నుడు وَإِنَّهُۥ عَلَىٰ ذَٰلِكَ لَشَهِيدٌ ٧మరియు నిశ్చయంగా, దీనికి స్వయంగా అతడే సాక్షి وَإِنَّهُۥ لِحُبِّ ٱلۡخَيۡرِ لَشَدِيدٌ ٨మరియు నిశ్చయంగా, అతడు సిరిసంపదల వ్యామోహంలో పూర్తిగా మునిగి ఉన్నాడు ۞ أَفَلَا يَعۡلَمُ إِذَا بُعۡثِرَ مَا فِي ٱلۡقُبُورِ ٩ఏమిటి? అతనికి తెలియదా? గోరీలలో ఉన్నదంతా పెళ్ళగించి బయటికి తీయబడినప్పుడు وَحُصِّلَ مَا فِي ٱلصُّدُورِ ١٠మరియు (మానవుల) హృదయాలలోని విషయాలన్నీ వెల్లడి చేయబడినప్పుడు إِنَّ رَبَّهُم بِهِمۡ يَوۡمَئِذٍ لَّخَبِيرُۢ ١١నిశ్చయంగా, ఆ రోజున వారి ప్రభువు వారిని గురించి అంతా తెలుసుకొని ఉంటాడని

Translation: Abdul Raheem Mohammad Moulana.