تَبَّتۡ يَدَآ أَبِي لَهَبٍ وَتَبَّ ١అబూ లహబ్ రెండు చేతులూ నశించుగాక మరియు అతడు కూడా నశించి పోవు గాకمَآ أَغۡنَىٰ عَنۡهُ مَالُهُۥ وَمَا كَسَبَ ٢అతడి ధనం మరియు అతడి సంపాదన (సంతానం) అతడికి ఏ మాత్రం పనికి రావుسَيَصۡلَىٰ نَارًا ذَاتَ لَهَبٍ ٣అతడు ప్రజ్వలించే నరకాగ్నిలో కాల్చబడతాడుوَٱمۡرَأَتُهُۥ حَمَّالَةَ ٱلۡحَطَبِ ٤మరియు అతడి భార్య కూడా! కట్టెలు మోసే (చాడీలు చెప్పి కలహాలు రేకెత్తించే) స్త్రీفِي جِيدِهَا حَبۡلٌ مِّن مَّسَدِۭ٥ఆమె మెడలో బాగా పేనిని ఖర్జూరపునార త్రాడు (మసద్) ఉంటుంది