Millat al-Islam

Chapter 112 · 4 verses · Abdul Raheem Mohammad Moulana

Surah Al-Ikhlas in Telugu

Arabic with tafsir Listen to Surah Al-Ikhlas (1391 reciters)

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

قُلۡ هُوَ ٱللَّهُ أَحَدٌ ١ఇలా అను: "ఆయనే అల్లాహ్! ఏకైకుడు ٱللَّهُ ٱلصَّمَدُ ٢అల్లాహ్! ఎవరి అక్కరా లేని వాడు لَمۡ يَلِدۡ وَلَمۡ يُولَدۡ ٣ఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించిన వాడునూ) కాడు وَلَمۡ يَكُن لَّهُۥ كُفُوًا أَحَدُۢ ٤మరియు (సర్వలోకాలలో) ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు

Translation: Abdul Raheem Mohammad Moulana.