Millat al-Islam

Chapter 114 · 6 verses · Abdul Raheem Mohammad Moulana

Surah Al-Nas in Telugu

Arabic with tafsir Listen to Surah Al-Nas (1315 reciters)
Meccanسورة الناس6 verses

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

قُلۡ أَعُوذُ بِرَبِّ ٱلنَّاسِ ١ఇలా అను: "నేను మానవుల ప్రభువు (అల్లాహ్) ను శరణుకై వేడుకుంటున్నాను مَلِكِ ٱلنَّاسِ ٢మానవుల సార్వభౌముడు إِلَٰهِ ٱلنَّاسِ ٣మానవుల ఆరాధ్యదైవం (అయిన అల్లాహ్ యొక్క శరణు) مِن شَرِّ ٱلۡوَسۡوَاسِ ٱلۡخَنَّاسِ ٤కలతలు రేకెత్తించి తొలగిపోయేవాని కీడు నుండి ٱلَّذِي يُوَسۡوِسُ فِي صُدُورِ ٱلنَّاسِ ٥ఎవడైతే మానవుల హృదయాలలో కలతలు రేకెత్తిస్తాడో مِنَ ٱلۡجِنَّةِ وَٱلنَّاسِ ٦వాడు జిన్నాతులలోని వాడూ కావచ్చు లేదా మానవులలోని వాడూ కావచ్చు

Translation: Abdul Raheem Mohammad Moulana.