Millat al-Islam

Chapter 113 · 5 verses · Abdul Raheem Mohammad Moulana

Surah Al-Falaq in Telugu

Arabic with tafsir Listen to Surah Al-Falaq (1299 reciters)
Meccanسورة الفلق5 verses

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

قُلۡ أَعُوذُ بِرَبِّ ٱلۡفَلَقِ ١ఇలా అను: "నేను ఉదయ కాలపు ప్రభువు అయిన (అల్లాహ్) శరణు వేడుకుంటున్నాను مِن شَرِّ مَا خَلَقَ ٢ఆయన సృష్టించిన ప్రతిదాని కీడు నుండి وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ ٣మరియు చిమ్మచీకటి కీడు నుండి, ఎప్పుడైతే అది క్రమ్ముకుంటుందో وَمِن شَرِّ ٱلنَّفَّٰثَٰتِ فِي ٱلۡعُقَدِ ٤మరియు ముడుల మీద మంత్రించి ఊదే వారి కీడు నుండి وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ ٥మరియు అసూయపరుడి కీడు నుండి, ఎప్పుడైతే అతడు అసూయపడతాడో

Translation: Abdul Raheem Mohammad Moulana.