ملة الإسلام

السورة 105 · 5 آية · Abdul Raheem Mohammad Moulana

سورة الفيل باللغة التيلوغوية

السورة بالعربية مع التفسير استمع إلى سورة الفيل (863 قارئاً)
مكيةسورة الفيل٥ آية

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

أَلَمۡ تَرَ كَيۡفَ فَعَلَ رَبُّكَ بِأَصۡحَٰبِ ٱلۡفِيلِ ١ఏమీ? ఏనుగువారి (సైన్యంతో) నీ ప్రభువు ఎలా వ్యవహరించాడో నీకు తెలియదా أَلَمۡ يَجۡعَلۡ كَيۡدَهُمۡ فِي تَضۡلِيلٍ ٢ఏమీ? ఆయన వారి కుట్రను భంగం చేయలేదా وَأَرۡسَلَ عَلَيۡهِمۡ طَيۡرًا أَبَابِيلَ ٣మరియు ఆయన వారిపైకి పక్షుల గుంపులను పంపాడు تَرۡمِيهِم بِحِجَارَةٍ مِّن سِجِّيلٍ ٤అవి (ఆ పక్షులు) వారి మీద మట్టితో చేసి కాల్చిన కంకర రాళ్ళను (సిజ్జీల్) విసురుతూ పోయాయి فَجَعَلَهُمۡ كَعَصۡفٍ مَّأۡكُولِۭ ٥ఆ విధంగా ఆయన వారిని (పశువులు) తినివేసిన పొట్టుగా మార్చి వేశాడు

الترجمة: Abdul Raheem Mohammad Moulana.