وَيۡلٌ لِّكُلِّ هُمَزَةٍ لُّمَزَةٍ ١అపనిందలు మోపే, చాడీలు చెప్పే ప్రతి ఒక్కడికీ వినాశం తప్పదుٱلَّذِي جَمَعَ مَالًا وَعَدَّدَهُۥ ٢ఎవడైతే ధనాన్ని కూడబెట్టి, మాటి మాటికి దాన్ని లెక్కబెడుతూ ఉంటాడోيَحۡسَبُ أَنَّ مَالَهُۥٓ أَخۡلَدَهُۥ ٣తన ధనం, తనను శాశ్వతంగా ఉంచుతుందని అతడు భావిస్తున్నాడుكـَلَّاۖ لَيُنۢبَذَنَّ فِي ٱلۡحُطَمَةِ ٤ఎంత మాత్రం కాదు! అతడు (రాబోయే జీవితంలో) తప్పకుండా అణగ ద్రొక్కబడే నరకాగ్నిలో వేయబడతాడుوَمَآ أَدۡرَىٰكَ مَا ٱلۡحُطَمَةُ ٥ఆ (అణగద్రొక్కబడే) నరకాగ్ని అంటే ఏమిటో నీకు తెలుసాنَارُ ٱللَّهِ ٱلۡمُوقَدَةُ ٦అల్లాహ్, తీవ్రంగా ప్రజ్వలింపజేసిన అగ్నిٱلَّتِي تَطَّلِعُ عَلَى ٱلۡأَفۡـِٔدَةِ ٧అది గుండెల దాకా చేరుకుంటుందిإِنَّهَا عَلَيۡهِم مُّؤۡصَدَةٌ ٨నిశ్చయంగా, అది వారి మీద క్రమ్ముకొంటుందిفِي عَمَدٍ مُّمَدَّدَةِۭ٩పొడుగాటి (అగ్ని) స్థంభాల వలే