ملة الإسلام

السورة 101 · 11 آية · Abdul Raheem Mohammad Moulana

سورة القارعة باللغة التيلوغوية

السورة بالعربية مع التفسير استمع إلى سورة القارعة (1,304 قارئاً)
مكيةسورة القارعة١١ آية

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

ٱلۡقَارِعَةُ ١ఆ! అదరగొట్టే మహా ఉపద్రవం مَا ٱلۡقَارِعَةُ ٢ఏమిటా అదరగొట్టే మహా ఉపద్రవం وَمَآ أَدۡرَىٰكَ مَا ٱلۡقَارِعَةُ ٣మరియు ఆ అదరగొట్టే మహా ఉపద్రవం, అంటే ఏమిటో నీకేం తెలుసు يَوۡمَ يَكُونُ ٱلنَّاسُ كَٱلۡفَرَاشِ ٱلۡمَبۡثُوثِ ٤ఆ రోజు మానవులు చెల్లాచెదురైన చిమ్మెటల వలే అయిపోతారు وَتَكُونُ ٱلۡجِبَالُ كَٱلۡعِهۡنِ ٱلۡمَنفُوشِ ٥మరియు పర్వతాలు రంగు రంగుల ఏకిన దూది వలే అయి పోతాయి فَأَمَّا مَن ثَقُلَتۡ مَوَٰزِينُهُۥ ٦అప్పుడు ఎవడి త్రాసుపళ్ళాలు (సత్కార్యాలతో) బరువుగా ఉంటాయో فَهُوَ فِي عِيشَةٍ رَّاضِيَةٍ ٧అతడు (స్వర్గంలో) సుఖవంతమైన జీవితం గడుపుతాడు وَأَمَّا مَنۡ خَفَّتۡ مَوَٰزِينُهُۥ ٨మరియు ఎవడి (సత్కార్యాల) త్రాసు పళ్ళాలు తేలికగా ఉంటాయో فَأُمُّهُۥ هَاوِيَةٌ ٩అతని నివాసం అధః పాతాళమే وَمَآ أَدۡرَىٰكَ مَا هِيَهۡ ١٠మరియు అది ఏమిటో నీకేం తెలుసు نَارٌ حَامِيَةُۢ ١١అదొక భగభగమండే అగ్ని (గుండం)

الترجمة: Abdul Raheem Mohammad Moulana.