ملة الإسلام

السورة 102 · 8 آية · Abdul Raheem Mohammad Moulana

سورة التكاثر باللغة التيلوغوية

السورة بالعربية مع التفسير استمع إلى سورة التكاثر (1,279 قارئاً)
مكيةسورة التكاثر٨ آية

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

أَلۡهَىٰكُمُ ٱلتَّكَاثُرُ ١(ఇహలోక) పేరాస మిమ్మల్ని ఏమరుపాటులో పడవేసింది حَتَّىٰ زُرۡتُمُ ٱلۡمَقَابِرَ ٢మీరు గోరీలలోకి చేరే వరకు كـَلَّا سَوۡفَ تَعۡلَمُونَ ٣అలా కాదు! త్వరలోనే మీరు తెలుసు కుంటారు ثُمَّ كـَلَّا سَوۡفَ تَعۡلَمُونَ ٤మరొకసారి (వినండి)! వాస్తవంగా, మీరు అతి త్వరలోనే తెలుసుకుంటారు كـَلَّا لَوۡ تَعۡلَمُونَ عِلۡمَ ٱلۡيَقِينِ ٥ఎంత మాత్రము కాదు! ఒకవేళ మీరు నిశ్చిత జ్ఞానంతో తెలుసుకొని ఉంటే (మీ వైఖరి ఇలా ఉండేది కాదు) لَتَرَوُنَّ ٱلۡجَحِيمَ ٦నిశ్చయంగా, మీరు భగభగ మండే నరకాగ్నిని చూడగలరు ثُمَّ لَتَرَوُنَّهَا عَيۡنَ ٱلۡيَقِينِ ٧మళ్ళీ అంటున్నాను! మీరు తప్పక దానిని (నరకాగ్నిని) నిస్సంకోచమైన దృష్టితో చూడగలరు ثُمَّ لَتُسۡـَٔلُنَّ يَوۡمَئِذٍ عَنِ ٱلنَّعِيمِ ٨అప్పుడు, ఆ రోజు మీరు (ఈ జీవితంలో అనుభవించిన) సౌఖ్యాలను గురించి తప్పక ప్రశ్నించబడతారు

الترجمة: Abdul Raheem Mohammad Moulana.