ملة الإسلام

السورة 91 · 15 آية · Abdul Raheem Mohammad Moulana

سورة الشمس باللغة التيلوغوية

السورة بالعربية مع التفسير استمع إلى سورة الشمس (1,360 قارئاً)
مكيةسورة الشمس١٥ آية

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

وَٱلشَّمۡسِ وَضُحَىٰهَا ١సూర్యుని మరియు దాని ఎండ సాక్షిగా وَٱلۡقَمَرِ إِذَا تَلَىٰهَا ٢దాని వెనుక వచ్చే చంద్రుని సాక్షిగా وَٱلنَّهَارِ إِذَا جَلَّىٰهَا ٣ప్రకాశించే పగటి సాక్షిగా وَٱلَّيۡلِ إِذَا يَغۡشَىٰهَا ٤దానిని క్రమ్ముకునే, రాత్రి సాక్షిగా وَٱلسَّمَآءِ وَمَا بَنَىٰهَا ٥ఆకాశం మరియు దానిని నిర్మించిన ఆయన (అల్లాహ్) సాక్షిగా وَٱلۡأَرۡضِ وَمَا طَحَىٰهَا ٦భూమి మరియు దానిని విస్తరింపజేసిన ఆయన సాక్షిగా وَنَفۡسٍ وَمَا سَوَّىٰهَا ٧మానవ ఆత్మ మరియు దానిని తీర్చిదిద్దిన ఆయన సాక్షిగా فَأَلۡهَمَهَا فُجُورَهَا وَتَقۡوَىٰهَا ٨ఆ తరువాత ఆయనే దానికి దుష్టతనాన్ని మరియు దైవభీతిని తెలియజేశాడు قَدۡ أَفۡلَحَ مَن زَكَّىٰهَا ٩వాస్తవానికి తన ఆత్మను శుద్ధపరచుకున్నవాడే సఫలుడవుతాడు وَقَدۡ خَابَ مَن دَسَّىٰهَا ١٠మరియు వాస్తవానికి దానిని అణగ ద్రొక్కిన వాడే విఫలుడవుతాడు كَذَّبَتۡ ثَمُودُ بِطَغۡوَىٰهَآ ١١సమూద్ జాతి తలబిరుసుతనంతో (ప్రవక్తను) అసత్యవాదుడవని తిరస్కరించింది; తమలోని పరమ దుష్టుడు (ఆ దుష్కార్యం చేయటానికి) లేచినప్పుడు إِذِ ٱنۢبَعَثَ أَشۡقَىٰهَا ١٢అల్లాహ్ సందేశహరుడు (సాలిహ్) వారితో: "ఈ ఆడ ఒంటె అల్లాహ్ కు చెందింది. కాబట్టి దీనిని (నీళ్ళు) త్రాగనివ్వండి!" అని అన్నాడు فَقَالَ لَهُمۡ رَسُولُ ٱللَّهِ نَاقَةَ ٱللَّهِ وَسُقۡيَٰهَا ١٣అయినా వారు అతని (సాలిహ్) మాటను అబద్ధమని తిరస్కరించారు. మరియు దాని (ఆ ఒంటె) వెనక మోకాలి నరాన్ని కోసి, కుంటిదాన్ని చేసి చంపారు فَكَذَّبُوهُ فَعَقَرُوهَا فَدَمۡدَمَ عَلَيۡهِمۡ رَبُّهُم بِذَنۢبِهِمۡ فَسَوَّىٰهَا ١٤కాబట్టి వారి ప్రభువు వారి పాపానికి పర్యవసానంగా వారి మీద మహా విపత్తును పంపి వారందరినీ నాశనం చేశాడు وَلَا يَخَافُ عُقۡبَٰهَا ١٥మరియు ఆయన (అల్లాహ్) దాని పర్యవసానాన్ని గురించి భయపడలేదు

الترجمة: Abdul Raheem Mohammad Moulana.