ملة الإسلام

السورة 94 · 8 آية · Abdul Raheem Mohammad Moulana

سورة الشرح باللغة التيلوغوية

السورة بالعربية مع التفسير استمع إلى سورة الشرح (1,296 قارئاً)
مكيةسورة الشرح٨ آية

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

أَلَمۡ نَشۡرَحۡ لَكَ صَدۡرَكَ ١(ఓ ముహమ్మద్!) ఏమీ? మేము నీ కొరకు నీ హృదయాన్ని తెరువలేదా وَوَضَعۡنَا عَنكَ وِزۡرَكَ ٢మరియు మేము నీ భారాన్ని నీ పై నుండి దించి వేయలేదా ٱلَّذِيٓ أَنقَضَ ظَهۡرَكَ ٣ఏదైతే నీ వెన్నును విరుస్తూ ఉండిందో وَرَفَعۡنَا لَكَ ذِكۡرَكَ ٤మరియు నీ పేరు ప్రతిష్ఠను పైకెత్తలేదా فَإِنَّ مَعَ ٱلۡعُسۡرِ يُسۡرًا ٥నిశ్చయంగా, ఎల్లప్పుడు కష్టంతో పాటు సుఖం కూడా ఉంటుంది إِنَّ مَعَ ٱلۡعُسۡرِ يُسۡرًا ٦నిశ్చయంగా, కష్టంతో పాటు సుఖం కూడా ఉంటుంది فَإِذَا فَرَغۡتَ فَٱنصَبۡ ٧కావున నీకు తీరిక లభించినప్పుడు ఆరాధనలో నిమగ్నుడవైపో وَإِلَىٰ رَبِّكَ فَٱرۡغَب ٨మరియు నీ ప్రభువు నందే ధ్యానం నిలుపు

الترجمة: Abdul Raheem Mohammad Moulana.