وَٱلتِّينِ وَٱلزَّيۡتُونِ ١అంజూరం (అత్తిపండు) మరియు జైతూన్ సాక్షిగాوَطُورِ سِينِينَ ٢సీనాయ్ (తూర్) కొండ సాక్షిగాوَهَٰذَا ٱلۡبَلَدِ ٱلۡأَمِينِ ٣ఈ శాంతి నగరం (మక్కా) సాక్షిగాلَقَدۡ خَلَقۡنَا ٱلۡإِنسَٰنَ فِيٓ أَحۡسَنِ تَقۡوِيمٍ ٤వాస్తవంగా! మేము మానవుడిని సర్వశ్రేష్ఠమైన ఆకారంలో సృష్టించాముثُمَّ رَدَدۡنَٰهُ أَسۡفَلَ سَٰفِلِينَ ٥తరువాత మేము అతన్ని దిగజార్చి అధమాతి - అధమమైన స్థితికి మార్చాముإِلَّا ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ فَلَهُمۡ أَجۡرٌ غَيۡرُ مَمۡنُونٍ ٦కాని విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు తప్ప! ఎందుకంటే అలాంటి వారికి అంతులేని ప్రతిఫలం ఉందిفَمَا يُكَذِّبُكَ بَعۡدُ بِٱلدِّينِ ٧అయితే (ఓ మానవుడా!) దీని తరువాత కూడా నీవు ఎందుకు ప్రతిఫలదినాన్ని తిరస్కరిస్తున్నావుأَلَيۡسَ ٱللَّهُ بِأَحۡكَمِ ٱلۡحَٰكِمِينَ ٨ఏమీ? అల్లాహ్ న్యాయాధిపతులలోకెల్లా సర్వోత్తమ న్యాయాధిపతి కాడా