السورة بالعربية مع التفسير
استمع إلى سورة العصر (1,282 قارئاً)
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
وَٱلۡعَصۡرِ ١కాలం సాక్షిగా إِنَّ ٱلۡإِنسَٰنَ لَفِي خُسۡرٍ ٢నిశ్చయంగా మానవుడు నష్టంలో ఉన్నాడు إِلَّا ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ وَتَوَاصَوۡاْ بِٱلۡحَقِّ وَتَوَاصَوۡاْ بِٱلصَّبۡرِ ٣కాని విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు మరియు ఒకరికొకరు సత్యాన్ని బోధించుకునే వారు మరియు ఒకరికొకరు సహనాన్ని (స్థైర్యాన్ని) బోధించుకునే వారు తప్ప
الترجمة: Abdul Raheem Mohammad Moulana.